థియేటర్లలో ’వకీల్ సాబ్‘ రీరిలీజ్

83చూసినవారు
థియేటర్లలో ’వకీల్ సాబ్‘ రీరిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ’వకీల్ సాబ్‘ మే 1న థియేట్లలో రీరిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దిల్ రాజు నిర్మించారు. శ్రుతి హాసన్, అంజలి, అనన్య, నివేదా థామస్ తదితరులు నటించారు. ఈ చిత్రం 2021, ఏప్రిల్ 9న విడుదలై రూ.175 కోట్ల కలెక్షన్స్ తెచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్