మొదలైన వరలక్ష్మీ పెళ్లి సందడి.. జులై 2న వివాహం!

581చూసినవారు
మొదలైన వరలక్ష్మీ పెళ్లి సందడి.. జులై 2న వివాహం!
కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వాటిలోని ఒక ఫొటోలో కాబోయే భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. ఈ ముందస్తు వివాహ వేడుక ముంబయిలో జరిగినట్టు తెలిసింది. వారు జులై 2న వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్