కాంగ్రెస్ ఎమ్మెల్యేను వేధిస్తున్న వాస్తు దోషం!

64చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యేను వేధిస్తున్న వాస్తు దోషం!
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి కావాలన్నది చిరకాల కోరిక‌. అయితే ఆయన కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తనకి మంత్రి పదవి రాకపోవడానికి వాస్తు దోషమే కారణమ‌ని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు సన్నిహితుడైన ఒక సిద్ధాంతి చెప్పిన ప్రకారం రాజ‌గోపాల్ త‌న క్యాంపు కార్యాలయాన్ని కూలగోడుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్