నిమిషంలోనే 450 మీటర్ల దూరం పరిగెత్తిన వీర్ సావర్కర్

80చూసినవారు
నిమిషంలోనే 450 మీటర్ల దూరం పరిగెత్తిన వీర్ సావర్కర్
సావర్కర్‌ను అరెస్టు చేసిన బ్రిటీషర్ల నుంచి తప్పించుకోవడానికి ఫ్రాన్స్‌లోని మార్సెలీ రేవు దగ్గర నౌక నుంచి సముద్రంలో దూకి ఈదుతున్నప్పుడు ఆయనకు గాయమై రక్తం కారుతున్నా సరే సుమారు 15 నిమిషాలు ఈదుతూ రేవుకు చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సముద్రంలోకి దూకి ఈదుతూ ఆయనను వెంబడించారు. నిమిషంలోనే ఆయన సుమారు 450 మీటర్ల దూరం పరిగెత్తారు. చివరికి మళ్ళీ సెక్యూరిటీ సిబ్బంది చేతికి చిక్కి అరెస్టు అయ్యారు.

సంబంధిత పోస్ట్