వెంకట్ ‘హరుడు’ గ్లింప్స్ విడుదల (Video)

75చూసినవారు
శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరుడు’. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ‘హరుడు’ చిత్రం గ్లింప్స్ శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మేకర్స్ విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్