VIDEO: మామ గెలుపు కోసం.. రంగంలోకి వెంకటేష్ కూతురు

91211చూసినవారు
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన మామ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామి రెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఖమ్మం పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రఘురామిరెడ్డి గెలిస్తే.. నియోజకవర్గ అభివృద్ధికి ఏమేమి చేస్తారు అనే విషయాలు వివరించారు. అటు.. మే 7న వెంకటేష్ సైతం ప్రచారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్