'బిగ్ బాస్' సీజన్ 8 లో వేణు స్వామి

62చూసినవారు
'బిగ్ బాస్' సీజన్ 8 లో వేణు స్వామి
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే వ్యక్తి వేణుస్వామి. ఆయన త్వరలోనే బిగ్‌బాస్‌ షోలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే ఆ షో రేటింగ్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వేణు స్వామికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ యాజమాన్యం ఈయనకు కోటి రుపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్