దాతల సాయంతో గెలుపు.. భావోద్వేగానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి (Video)

83చూసినవారు
గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ ఠాకూర్ గెలుపొందారు. తాను గెలిచినట్లు తెలియగానే ఆమె కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. అలాగే, ఆమెక్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాతల నుంచి నిధులను సేకరించి ప్రచారం చేసి విజయం సాధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్