VIDEO: తృటిలో తప్పిన పెను ప్రమాదం

56చూసినవారు
ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆరు బయట ఉన్న బెంచిపై కూర్చుని ఉంటాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అతడి వెనుక ఉన్న రెండు పెద్ద అరటి చెట్లు ఒక్కసారిగా కూలి బెంచిపై పడతాయి. అయితే సరిగ్గా ఆ రెండు అరటి చెట్లు అతడి తలకు రెండు వైపులా అత్యంత సమీపంలో పడిపోతాయి. ఒకవేళ అతడి తలపై పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే తనకు ఏమీ కాకపోవడంతో.. హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. కాగా, ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్