VIDEO: ఎమోషనల్ అయిన తీన్మార్ మల్లన్న

19487చూసినవారు
TG: తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎమోషనల్ అయ్యారు. తాను తల్చుకుంటే వోల్వో కారు కాదు కదా.. రోల్స్ రాయిస్ కొనేటోన్ని అని, ప్రజలను ఇష్టపడే వాడు బతకకూడదా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వాచ్ పెట్టుకుంటే ఈ వాచ్ ఎక్కడిదని అంటున్నారు. ఇంత అన్యాయమా.. బతకద్దా ఓ పేదోడు ఇక్కడ అంటూ ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత పోస్ట్