VIDEO: అపరిచితులతో జాగ్రత్త!

2561చూసినవారు
ఇటీవల కాలంలో మన పర్సనల్ వర్క్ లో నిమగ్నమై ఇంట్లోకి ఎవరు వస్తున్నారో కూడా ఒక్కొక్క సారి గమనించం. ఇదే అదనుగా భావించి ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ అనుమానాస్పదంగా మహిళకు కనిపించాడు. నిజాంపేట్ - బాచుపల్లిలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటంతో.. గమనించిన మహిళ వీడియో రికార్డు చేస్తూ, ఎవరు నువ్వని ప్రశ్నించారు. దీంతో మాట్లాడుతుండగానే 2వ అంతస్తు మీద నుండి దూకి వ్యక్తి పారిపోయ్యారు.

సంబంధిత పోస్ట్