VIDEO: డాన్స్ ఇరగదీసిన ఎస్పీ

72చూసినవారు
ఓ పార్టీలో ఎస్పీ డ్యాన్స్ ఇరగదీశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంత ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించటం పట్ల జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పోలీస్ మీట్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, పోలీస్ అధికారులతో కలిసి డ్యాన్స్ తో అదరగొట్టారు.

సంబంధిత పోస్ట్