VIDEO: వరదలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు

73చూసినవారు
గోదావరి వరద సంసిథ్థతపై‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం ఏర్పాటు తెలిపారు. వరదలను ఎదుర్కొనేందుకు ముందస్తుగానే యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి.. స్లూయిజ్ లను,రిపేర్ చేసుకోవాలి. మోటార్ బోట్లను,లాంచ్ లను సిద్ధం చేసుకోవాలి. రిహాబిలిటేషన్ ఏర్పాట్లు, వైద్య సేవలు, టూ వే రూపంలో మంత్రులు చెప్పింది అధికారులు, అధికారులు చెప్పింది మంత్రులు విని పాలనపరంగా ప్రజలకు సేవ చేయాలి. అనుభవంతో పని చేసి ఎఫిషియన్సీని అధికారులు నిరూపించుకోవాలి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్