VIDEO: జన్ములు, జిలుగల బస్తాల కోసం రైతుల ధర్నా

79చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో నాందేడ్ - అఖోలా ప్రధాన రహదారిపై అగ్రోస్ రైతు సేవ నిర్వాహకులు వైఖరిని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జన్ములు, జిలుగల బస్తాల కోసం అగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద ఉదయం నుండి రైతులు పడిగాపులు పడ్డారు. నిర్వాహకులు స్టాక్ లేదని తెలపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్