సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మెరూన్ కలర్ చీర కట్టుకుని ఓ మహిళా టీచర్ బ్లాక్ బోర్డు డ్యాన్స్ అదరగొట్టారు. ఆమె భోజ్‌పురి పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా నడుము ఊపుతూ డ్యాన్స్ చేసి విద్యార్థులను అలరించారు. పాటలో రిథమ్ పెరిగే కొద్దీ మేడం కూడా రెచ్చిపోయారు. క్లాస్ రూమ్‌లో ఉన్న అమ్మాయిలు మేడమ్ చేసిన ఈ డ్యాన్స్ చూసి చలించిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్ డ్యాన్స్ సూపర్ అంటున్నారు.