VIDEO:ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా మంటలు

65చూసినవారు
ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్