VIDEO: అభివృద్ధి పనులను భట్టి శంకుస్థాపన

64చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మధిర నియోజకవర్గంలోని చింతకాని(M) గాంధీనగర్ లో బొప్పారం నుంచి గాంధీనగర్ వరకు బీటీ రోడ్ నిర్మాణ 1.75 లక్షలు పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. భట్టికి గాంధీనగర్ లో కోలాట బృందం మహిళలు, చింతకాని మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్