VIDEO:బిల్డింగ్ నుంచి దూకిన మహిళ

78చూసినవారు
ముంబైలోని డోంబివిలిలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి అమాంతం కిందికి దూకింది. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. మహిళను దూకొద్దని చాలా మంది అరిచినప్పటికీ, ఆమె వినలేదు. ఆమెను ప్రీతి ఉమాభారతిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మహిళ ఓ ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్