VIDEO: జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం

51చూసినవారు
ముంబైలో కొందరు ఫోటోగ్రాఫర్స్ ఎన్టీఆర్ ని కూడా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ముందుగానే తారక్ ఫొటోలు వద్దు అని చేతితో సైగ చేశాడు. కానీ, వినకుండా దగ్గరకు వెళ్లి క్లోజ్ గా షూట్ చేస్తుండటంతో.. అసహనంతో తారక్ వారిని ఓయ్ అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాడు. ఈ షార్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. తారక్ అంత సీరియస్ అవ్వడం ఇప్పటివరకు చాలా మంది చూసి ఉండరు.

సంబంధిత పోస్ట్