నేటి అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ‘ఫ్యామిలీ స్టార్'

84చూసినవారు
నేటి అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ‘ఫ్యామిలీ స్టార్'
విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఈ శుక్రవారం ఉదయం 12 గంటల నుంచి (అర్ధరాత్రి) అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఫ్యామిలీ స్టార్’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఇకపై ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విడుదలైన 20 రోజులలోనే ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్