‘కన్నప్ప’ టీజర్‌ విడుదల.. ప్రభాస్ లుక్ అదుర్స్ (వీడియో)

84చూసినవారు
ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో, అత్యంత భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా నటించారు. ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు.

సంబంధిత పోస్ట్