వ్యక్తిని తొక్కుకుంటూ వెళ్లిన కారు (వీడియో)

62చూసినవారు
యూపీలోని ఝాన్సీలో తాజాగా హృదయ విదారక ఘటన జరిగింది. సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యాచకుడు ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. అతడి పట్ల ఓ కారు డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. తన కారును యాచకుడిపై నుంచి పోనిచ్చాడు. దీంతో కారు చక్రాల కింద యాచకుడు నలిగిపోయాడు. బాధతో ఆ యాచకుడు విలవిల్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్