లోక్‌సభలో ఏకైక ఎంపీ దంపతుల జంట

75చూసినవారు
లోక్‌సభలో ఏకైక ఎంపీ దంపతుల జంట
యూపీ నేత అఖిలేష్, ఆమె భార్య డింపుల్ యాదవ్ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ ఒకేసారి లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అఖిలేష్ తన సంప్రదాయ స్థానమైన కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నిక కాగా, అతని భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్