VIDEO: బైక్‌పై ప్రేమజంట రొమాన్స్.. చివరికి

82984చూసినవారు
జార్ఖండ్ జాష్‌పూర్‌లోని ఎన్‌హెచ్-43లో తాజాగా ఓ ప్రేమ జంట కదులుతున్న బైక్‌పై రొమాన్స్ చేసింది. బైక్‌ ఫ్యూయల్ ట్యాంక్‌పై అమ్మాయి తన ప్రియుడికి ఎదురుగా కూర్చుంది. ప్రియుడు బైక్ నడుపుతుండగా, ఆమె ముద్దులు పెట్టింది. దీనిని జిల్లా ఎస్పీ శశిమోహన్ సింగ్ గమనించారు. కారులో వెనుకే వారిని వెంబడించారు. చివరికి బైక్‌ను ఆపి ప్రేమజంటను పట్టుకున్నారు. బైక్ నడిపిన యువకుడికి పోలీసులు ట్రాఫిక్ చలాన్ జారీ చేశారు.

సంబంధిత పోస్ట్