నటులు లేకుండా AI టెక్నాలజీతోనే సినిమా!

57చూసినవారు
నటులు లేకుండా AI టెక్నాలజీతోనే సినిమా!
అన్ని రంగాల్లోనూ AI విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నటీనటుల అవసరం లేకుండానే AI సినిమాలను నిర్మించగలుగుతోంది. న్యూయార్క్ ని AI ఫిల్మ్ ఫెస్టివల్ తాజాగా ఓ పోటీ పెట్టగా, 3వేలకు పైగా Al లఘు చిత్రాలు వచ్చాయి. వీటిలో 10 వీడియోలను ఎంపిక చేసి నిర్వాహకులు ప్రదర్శించారు. ఇవి ఇన్సెప్షన్, మ్యాట్రిక్స్, లవింగ్ విన్సెంట్ మూవీలను గుర్తుచేశాయని తెలిపారు. భవిష్యత్తులో పూర్తి నిడివి సినిమాలు సాధ్యమేనని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్