పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర ట్వీట్

83చూసినవారు
పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర ట్వీట్
జనసేనాని పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. "నిన్ను నమ్మని వాళ్ల కోసం ఎందుకు నిలబడతావని అడిగితే చెట్టుని చూపిస్తాడు.. అది నాటిన వాళ్లకే నీడనిస్తుందా అని. నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నింద‌లు మోస్తావ‌ని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు.. తనకి మొక్కని రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని. అప్పట్నుంచి అడగటం మానేసి, అర్ధం చేస్కోడం మొదలెట్టా." అని పేర్కొంటూ నాగబాబు పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్