లోక్‌సభ ఎన్నికల చివరి దశలో ఓటు వేయడానికి వేలాది మంది భారతీయ ఆర్మీ సిబ్బంది పోలింగ్ బూత్‌కు వచ్చారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ కాంట్‌లోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉగ్రవాదులను, చొరబాటుదారులను బుల్లెట్ తో తరిమికొట్టే జవాన్ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం, వారు లైన్ లో నిలబడి ఓటు వేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.