శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు?

63చూసినవారు
శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు?
త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు, అయోధ్య రాజు దశరథుని పెద్ద కుమారుడు. శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. చైత్ర మాసంలోని శుక్లపక్షం తొమ్మిదవరోజున కర్కాటక రాశిలో పునర్వసు నక్షతాన శ్రీరాముడు జన్మించినట్లు పురాణాల ప్రకారం చెబుతారు. 27నక్షత్రాల జాబితాలో పునర్వసు నక్షత్రం 7వది. దీనికి అధిపతి గురువు

సంబంధిత పోస్ట్