VIDEO: విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి

585చూసినవారు
చిన్నారులపై వీధికుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. ఇదే కోవలో కర్ణాటకలోని ఉడిపిలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థినిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఒకేసారి 4 కుక్కలు ఆ విద్యార్థినిపైకి వచ్చాయి. దీంతో ఆ విద్యార్థిని భయంతో కేకలు వేసింది. తన చేతిలోని గొడుగుతో కుక్కలను బెదిరించింది. అక్కడి నుంచి పారిపోయి, ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్