VIDEO: కడియం శ్రీహరికి సవాల్ విసిరిన తాటికొండ రాజయ్య

61చూసినవారు
కాంగ్రెస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మాట్లాడుతూ నీకు సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. రా ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందాం, అంతిమపోరాటం మన ఇద్దరి మధ్యనే అంటూ తాటికొండ రాజయ్య సవాల్ చేశారు. దేశం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మనలో ఎవరు గెలుస్తారా అనే చూస్తారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్