VIDEO:మానవత్వం చాటుకున్న దొంగలు

84చూసినవారు
ఇటీవల కాలంలో చోరీలు బాగా పెరుగుతున్నాయి. రోడ్డుపై కనిపించిన వారి నుంచి డబ్బు, ఫోన్లను దొంగలు చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ డెలివరీ బాయ్‌ను దొంగలు బెదిరించి డబ్బు, ఇతర వస్తువులను దొంగలు దోచుకున్నారు. అయితే ఆ డెలివరీ బాయ్ ఏడవడం మొదలు పెట్టాడు. దీంతో దొంగలు జాలిపడి తిరిగి అతడి డబ్బును అతడికి ఇచ్చి మానతవ్వం చాటుకున్నారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్