VIDEO: కడుపుతో ఉండి కూడా ఇదేంటి తల్లీ!

56చూసినవారు
కడుపుతో ఉన్న ఓ యువతి రీల్ కోసం తెగ డ్యాన్స్ చేసింది. గర్భంతో ఉన్నప్పటికీ హుషారుగా స్టెప్పులేస్తూ జనాలను అలరించే ప్రయత్నం చేసింది. ఆమె ఊహించినట్టుగానే ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఏకంగా 31 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. లైకులు కూడా అంచనాలకు మించాయి. అయితే, ఆమె ఊహించని విధంగా కొందరు జనాలు ఆమెపై విపరీతంగా ట్రోల్ చేశారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంపై కనీసం శ్రద్ధ లేకుండా ఇలా డ్యాన్సులు చేయొచ్చా అని మండిపడ్డారు

సంబంధిత పోస్ట్