VIDEO: నీళ్ళు లేక సెలవులు.. ఓయూలో విద్యార్థుల ఆందోళన

64చూసినవారు
ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో నీళ్ళు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. క్యాంపస్‌లో 5 రోజుల నుంచి నీళ్ళు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నీటి కొరత కారణంగా మే 1 నుంచి మే 31 వరకు యూనివర్సిటీలోని హాస్టళ్లకు సెలవులు ప్రకటించించారు. నీళ్ళు లేవని నిరసన చేస్తే సమస్య పరిష్కరించకుండా సెలవులు ఇవ్వడం ఏంటి అని విద్యార్థులు ఉస్మానియా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్