VIDEO: రూ.33 కోట్లు గెలుపు.. కాసేపటికే మృతి

68చూసినవారు
సింగపూర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. మెరీనా బే క్యాసినోలో ఓ వ్యక్తి 4 మిలియన్ యూఎస్ డాలర్లను గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో ఇది రూ.33 కోట్ల కంటే ఎక్కువ. అయితే భారీగా డబ్బు గెలవడంతో ఆ వ్యక్తి సంతోషం పట్టలేకపోయాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. భారీగా డబ్బు గెలుచుకుని, కాసేపటికే ఆ వ్యక్తి చనిపోవడం అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్