ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్ర‌బాబు: విజయసాయిరెడ్డి

67చూసినవారు
ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్ర‌బాబు: విజయసాయిరెడ్డి
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి అంటూ వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ఆయన్ను నమ్మి టీడీపీకి ఓట్లేస్తే మీ మత విశ్వాసాల్ని దెబ్బతీసుకున్నట్టే అన్నారు. మతతత్వ బీజేపీతో జతకట్టిన ఆయన యూనిఫాం సివిల్‌ కోడ్‌కు అనుకూలమా..? వ్యతిరేకమా..?. 24 గంటల్లోగా దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాల‌ని చంద్ర‌బాబుకు విజ‌య‌సాయిరెడ్డి సవాల్‌ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్