కార్తీతో కలిసి స్టెప్పులేసిన విజయ్ దేవరకొండ

587చూసినవారు
కోలీవుడ్‌కు చెందిన గలాట్టా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ 2024 వేడుకకు శుక్రవారం త‌మిళ హీరో కార్తీతో పాటు విజయ్ దేవ‌ర‌కొండ‌, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. అయితే ఈ ముగ్గురు వేదిక‌పై రాగా సందీప్ మాట్లాడుతూ.. కార్తీ విజ‌య్‌తో డ్యాన్స్ చేయించబోతున్నాడు అంటూ రౌడీ హీరోను బుక్ చేశాడు. దీంతో కార్తీ తో కలిసి విజయ్ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్