ఇన్‌స్టాలో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయిన విజయ్ దేవరకొండ

1522చూసినవారు
ఇన్‌స్టాలో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయిన విజయ్ దేవరకొండ
తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ల్యాండ్ మార్క్‌కు చేరుకున్నాడు. ఇన్‌స్టాలో తాజాగా ఆయన ఫాలోవర్స్ 21 మిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్