మరోసారి వార్తల్లోనిలిచిన విజయ్ - రష్మిక

51చూసినవారు
మరోసారి వార్తల్లోనిలిచిన విజయ్ - రష్మిక
ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే ఈ జంట ప్రేమలో ఉందంటూ పలు రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల వీరిద్దరూ వేర్వేరుగా ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కానీ వీరిద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కనిపించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే రష్మిక వద్దనున్న క్యాప్ ను విజయ్ ధరించడంతో ఇద్దరూ కలిసి వచ్చారనే చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్