సెప్టెంబర్ 5న విజయ్ 'ది గోట్' రిలీజ్

74చూసినవారు
సెప్టెంబర్ 5న విజయ్ 'ది గోట్' రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కుతోన్న 'ది గోట్' సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుందని వెల్లడించారు. లాంగ్ వీకెండ్ ఉండటంతో మేకర్స్ ఈ తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14,15,16వ తేదీలు సైతం సెలవులుండటం సినిమాకు ప్లస్ పాయింట్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్