ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రశాంత్ నీల్!

82చూసినవారు
ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రశాంత్ నీల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ శౌర్యంగ పర్వం సినిమా త్వరలోనే మొదలవ్వనుందట. సలార్ రెండవ భాగం మే నెల మొదటి వారంలో మొదలుపెడుతున్నారట. ఇక ఈ సినిమా 2025 లోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్ తో సలార్ 2 పూర్తైన తర్వాతనే ఎన్టీఆర్ సినిమా మొదలవ్వనుంది. ప్రశాంత్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసుకుని ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభిస్తారట. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్