భారత్ తీసుకున్న వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం విలువైనదా?

573చూసినవారు
భారత్ తీసుకున్న వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం విలువైనదా?
జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్న వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో మత్స్యసంపద కూడా పెద్దసంఖ్యలో ఉంది. చేపల పెంపకానికి అనువైన ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ దాదాపు 425 రకాల చేపలు కనిపిస్తాయి. ఏడాదికి 65,000 మెట్రిక్ టన్నుల చేపలు లభ్యమవుతాయి. ఈ ప్రాంతంలో పెట్రోలియం నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని భారత్ భావిస్తోంది. ఇక్కడ పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాల కోసం తవ్వకాలు జరపాలని భారత్ చాలా కాలంగా ఆసక్తి చూపుతోంది.

సంబంధిత పోస్ట్