కంటతడి పెట్టిన కేంద్ర మంత్రి (వీడియో)

36709చూసినవారు
బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి అశ్విని చౌబేకి బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన పోటీ చేస్తున్న బక్సర్ ఎంపీ టికెట్ మహాఘటబంధన్‌ నుంచి ఆ సీటు జేడీయూకు దక్కింది. ఈ క్రమంలో ఆయన తన సొంత నియోజకవర్గంలో అనుచరులతో జరిగిన సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. తనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో కంటతడి పెట్టారు. బక్సర్ స్థానం నుంచి అశ్విని చౌబే రెండుసార్లు బీజేపీ టిక్కెట్‌పై గెలిచారు.

సంబంధిత పోస్ట్