వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం ఎక్కడుంది?

1899చూసినవారు
వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం ఎక్కడుంది?
కన్యాకుమారికి దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం ఉంది. ఇది పూర్తిగా జలమయం, ఇక్కడ భూభాగం ఉండదు. భారత ప్రాదేశిక జలాలకు అవతల ఉన్నప్పటికీ, భారత్ ఇంకా శ్రీలంక ఈ ప్రాంతంపై యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేశాయి. ఇక్కడ సముద్రం లోతు సుమారు 200 మీటర్లు. వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం దాదాపు 10,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది.

సంబంధిత పోస్ట్