(వీడియో) కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి: మెగాస్టార్ చిరంజీవి

199203చూసినవారు
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో అన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సౌమ్యుడు,విద్యావంతుడు,అన్ని తెలిసిన వ్యక్తిని పార్లమెంట్ కు పంపాలని కోరారు. తనకు దగ్గరి బంధువని పేర్కొన్నారు. మంచి వ్యక్తులకు స్థానం కల్పించాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్