కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

55చూసినవారు
కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
కొడంగల్ మండలం టేకులకోడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మేట నర్సప్ప, బోయిని అశోక్, శామప్ప, కంతి పాపప్ప తదితరులు మంగళవారం ఎంపీపీ ముద్దప్ప దేశముఖ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్