ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ నేత

54చూసినవారు
ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ నేత
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన చాకలి చుక్కయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశన్న గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్