ఘనపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

53చూసినవారు
ఘనపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డిసిసి ఉపాధ్యక్షులు భీమ్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, బ్లాక్ టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్