ఆర్థిక సహాయం అందజేత

68చూసినవారు
ఆర్థిక సహాయం అందజేత
వికారాబాద్ జిల్లా పరిగి ప్రజాపక్షం రిపోర్టర్ మధుమోహన్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది పరిగి పట్టణానికి రావడంతో గురువారం కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి అతన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్