గండీడ్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ ఆసుపత్రికి కలెక్టర్ విజయేందిర బోయి అకస్మతిగా తనిఖీ చేశారు. వంటగది అపరిశుభ్రంగా ఉండటంతో అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సమస్యలపై వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో నాగలక్ష్మి, ఎంపీడీవో దేవన్న తదితరులు పాల్గొన్నారు.