మానవత్వం చాటుకున్న జోళ్ళు ప్రవీణ్ కుమార్

540చూసినవారు
చౌడపూర్ మండల కేంద్రంలోని రంజాన్ ఉపవాసల సందర్భంగా చౌడాపూర్ జామే మస్జీద్ లో శనివారం ముస్లిం సోదరులకు అన్నదానం చేయడం జరిగింది. కులమతాలకు అతీతంగా మందిపాల్ గ్రామానికి చెందిన జోళ్ళు ప్రవీణ్ కుమార్ ఉపవాసం ఉన్న ముస్లిం మహిళలకు ప్రతి ఇంటింటికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్